బీజేపీ పార్టీలోకి చేరిన మార్కూక్ గ్రామ యువకులు
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట (ఏప్రిల్ 21)
సిద్దిపేట జిల్లా మార్కూక్ మండల కేంద్రంలో శుక్రవారం మార్కూక్ గ్రామంలోని యువకులు మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది.వారికి బీజేపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.యువత బీజేపీ వైపు చూస్తుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం అని అన్నారు. బీజేపీ పార్టీలో చేరిన యువకులు సందీప్ రెడ్డి,నంచిగారి వెంకట్, దర్శనల స్వామి ,రంగా కరుణాకర్, బాల్ రెడ్డి,తులసి మహేష్,బయ్యొల్ల వంశి,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.





