ప్రాంతీయం రాజకీయం

నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

86 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం (ఏప్రిల్ 19)

మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీకి చెందిన బద్రి,మాజీ కౌన్సిలర్స్ నర్సింలు మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్