రాజకీయం

ఘనంగా మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు..

120 Views(తిమ్మాపూర్ మే 16) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నూస్తులపూర్ గ్రామ సర్పంచ్ రావుల రమేష్ జన్మదిన వేడుకలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై రావుల రమేష్ ను శాలువా తో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వివిధ మండల […]

రాజకీయం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలి — బాలకృష్ణ గౌడ్

106 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మే 13 ) ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఓటు వేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

338 Views(మానకొండూర్ మే 13) మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన స్వగ్రామం మానకొండూర్ మండలం పచ్చునూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పచ్చునూరు కు విచ్చేసిన డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్ లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

రాజకీయం

నాలుగో నెంబర్ పై మీ ఓటు వేసి గెలిపించండి..

162 Views(తిమ్మాపూర్ మే 11) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 166 లో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.. నాలుగో నెంబర్ టి షర్టు ధరించి, 13న (సోమవారం)జరగబోయే ఎన్నికలలో ఈవీఎం మిషన్ పైన నాలుగో నెంబర్ పై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను భారీ […]

రాజకీయం

ఓటర్లను అభ్యర్థిస్తున్న రాష్ట్రనాయకులు చక్రదర్ రెడ్డి…

193 Viewsముస్తాబాద్, మే 10 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా పార్లమెంట్ ఎలక్షన్ కో ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు కనమేని చక్రదర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ కేంద్రంలోని మాదిగ సంఘ సభ్యులతో పలు అంశాలపై చర్చించి మీ అమూల్యమైన ఓటును ఇప్పుడున్న స్థితిగతులను ఆలోచించి హస్తంగుర్తుపై వేసి కరీంనగర్ ఎంపీగా రవీందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం […]

రాజకీయం

వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

117 Views(తిమ్మాపూర్ మే 09) బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ తిమ్మాపూర్ మండల కేంద్రంలో బిఎన్ రమేష్ కుమార్, మాదిగ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించారు.. వారు మాట్లాడుతూ కెసిఆర్ గత ప్రభుత్వంలో దళితుల అభివృద్ధికై దళిత బంధు పథకం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దళితులకు […]

రాజకీయం

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు..

392 Views(తిమ్మాపూర్ మే 08) తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బండారి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపు కోసం […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ లోకి బీఆర్ఎస్ నాయకులు..

301 Views(తిమ్మాపూర్ మే 06) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కర్ర రమేష్,కర్ర శ్రీనివాస్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెన్నం సుధాకర్ రెడ్డి,నీలం ఆది రెడ్డి, సాయిల బాలయ్య, కాల్వ సందీప్ తదితరులు పాల్గొన్నారు.. […]

రాజకీయం

మంచిర్యాలలో ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్

130 Views*మంచిర్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో* పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తరఫున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.  కేసీఆర్ మంచిర్యాలలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో  ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని కాంగ్రెస్ […]

రాజకీయం

కాశీలో శ్రీ మహా రుద్ర యాగం నిర్వహించిన మర్కుక్ గ్రామ పురోహితులు

122 Viewsగజ్వేల్,మర్కుక్,మే,02 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రం గ్రామ పురోహితులు బ్రహ్మ శ్రీ అప్పాల మాధవ శర్మ,దేశాయి కార్తిక్ శర్మ శ్రీ మహాలింగార్చన సేవా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మహా రుద్ర యాగం కాశీలో నిర్వహించారు.లోక కళ్యాణాన్ని కోరుకుంటూ జగత్ కళ్యాణ కారకుడైన శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుడి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ భావానంద భారతి స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహముతో శ్రీ మహా రుద్ర […]