24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మే 13 )
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు
