రాజకీయం

నాలుగో నెంబర్ పై మీ ఓటు వేసి గెలిపించండి..

117 Views

(తిమ్మాపూర్ మే 11)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 166 లో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు..

నాలుగో నెంబర్ టి షర్టు ధరించి, 13న (సోమవారం)జరగబోయే ఎన్నికలలో ఈవీఎం మిషన్ పైన నాలుగో నెంబర్ పై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్