రాజకీయం

ఘనంగా మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు..

106 Views

(తిమ్మాపూర్ మే 16)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నూస్తులపూర్ గ్రామ సర్పంచ్ రావుల రమేష్ జన్మదిన వేడుకలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు..

తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై రావుల రమేష్ ను శాలువా తో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వివిధ మండల అధ్యక్షులు, జెడ్పిటిసిలు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found