రాజకీయం

ఓటు వేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

299 Views

(మానకొండూర్ మే 13)

మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన స్వగ్రామం మానకొండూర్ మండలం పచ్చునూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పచ్చునూరు కు విచ్చేసిన డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్ లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్