(తిమ్మాపూర్ మే 06)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కర్ర రమేష్,కర్ర శ్రీనివాస్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెన్నం సుధాకర్ రెడ్డి,నీలం ఆది రెడ్డి, సాయిల బాలయ్య, కాల్వ సందీప్ తదితరులు పాల్గొన్నారు..