112 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తాడూరి మహేష్ గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో ఇటీవల ప్రమాదవషాత్తు చెరువులో పడి మృతిచెందిన మునిగడప ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సాయంగా బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి మహేష్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
ఆర్థిక సాయం అందజేత !
102 Viewsఆర్థిక సాయం అందజేత ! 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత వారం రోజుల కిందట మునగడప ఆంజనేయులు ఇంటి నుంచి తప్పిపోయి పెద్ద చెరువులో పడి శవమై తేలడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటూ హెల్పింగ్ బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
85 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి(జూన్ 16) సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో చెరువులో పడి మృతి చెందిన మునిగడప ఆంజనేయులు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ ఆదివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,బాలకృష్ణ,రఘుపతి,పోచయ్య,మహేష్,అనిల్,స్వామి,పోచయ్య, తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం..
150 Views(తిమ్మాపూర్ జూన్ 15) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధగోని మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి, వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్ల అశోక్, సుధగోని శ్రావణ్, మార్క సారయ్య,సుధగోని వెంకటరమణ, ఖమ్మం వెంకన్న ,జంగా కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం!
98 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం జూన్ 13 మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాడెం రాజయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ గురువారం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో కరుణాకర్, తాడేం గణేష్,కిషోర్,బాబు,సాయి కుమార్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
మర్కుక్ మండల కేంద్రంలో ఘనంగా మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం వేడుకలు
101 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ జూన్ 11. మర్కుక్ మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు మర్కుక్ గ్రామ పురోహితులు మాధవ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహంకాళి అమ్మవారి ఉత్సవాలను ఉద్దేశించి గ్రామ పురోహితులు మాధవ శర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో మొర్సు వంశస్థులు వారి పొలంలో వ్యవసాయం చేస్తుండగా భూగర్భంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం బయటపడింది. అనంతరం గ్రామ పెద్దలు చెప్పినటువంటి మాట మేరకు మర్కుక్ గ్రామంలో భావానంద […]
రైతాంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి…
118 Views–తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ శ్రేణులు. (తిమ్మాపూర్ మే 20) అకాల వర్షాల తాకిడితో నష్టపోయిన రైతుల సమస్యలతో పాటుగా పలు నష్టాల విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భాధితులకు న్యాయం చేయాలని తిమ్మాపూర్ బీజేపీ నాయకులు తిమ్మాపూర్ తహాసీల్దార్ కోడెం కనకయ్య కు వినతిపత్రం అందజేశారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపుమేరకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసే కార్యక్రమాలలో భాగంగా సోమవారం బీజేపీ మండల […]
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…
135 Views–భాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. –తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి. (తిమ్మాపూర్ మే 19) తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన […]
గ్రామపంచాయతీలో రసీదులు గోల్మాల్ చేసిన బిల్ కలెక్టర్ నరేష్ కు సోకాజి నోటీసులు…
331 Viewsముస్తాబాద్, మే 17 (24/7న్యూస్ ప్రతినిధి): సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ముస్తాబాద్ మేజర్ పంచాయతి బిల్ కలెక్టర్ కు సోకాజ్ మెమో జారీచేశారు. బిల్ కలెక్టర్ కె. నరేష్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తూ ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న వేతనం పుచ్చుకుంటూ బిల్లుబుక్కుల ఇంటి పన్నుల రసీదులపై అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మునే పక్కదారి పట్టిస్తూ విధులు దుర్వినియోగమునకు పాల్పడినట్లు ఎంక్వయిరీలో నిర్ధారణకాగా సంజాషీ కోరుతూ మెమో జారీచేశారు. Telugu News 24/7tslocalvibe.com
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
109 Viewsఅకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి — బీజేపీ కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి గజ్వేల్:17 మే 2024 గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి […]










