ప్రాంతీయం రాజకీయం

గ్రామపంచాయతీలో రసీదులు గోల్మాల్ చేసిన బిల్ కలెక్టర్ నరేష్ కు సోకాజి నోటీసులు…

294 Views

ముస్తాబాద్, మే 17 (24/7న్యూస్ ప్రతినిధి):  సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ముస్తాబాద్ మేజర్ పంచాయతి బిల్ కలెక్టర్ కు సోకాజ్ మెమో జారీచేశారు. బిల్ కలెక్టర్ కె. నరేష్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తూ ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న వేతనం పుచ్చుకుంటూ బిల్లుబుక్కుల ఇంటి పన్నుల రసీదులపై అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మునే పక్కదారి పట్టిస్తూ విధులు దుర్వినియోగమునకు పాల్పడినట్లు ఎంక్వయిరీలో నిర్ధారణకాగా సంజాషీ కోరుతూ మెమో జారీచేశారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్