రాజకీయం

బస్టాండ్లలోని దుకాణాల్లో ఇష్టారాజ్యాంగా రేట్లు!

137 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా వసూలు తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్టాండ్ల పరిధిలోని దుకాణాలను లీజు ప్రాతిపదికన టెండర్లు పిలిచి సంస్థ అద్దెకి ఇస్తుంది. నిబంధనల ప్రకారం దుకాణాదారులు ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు అమ్మకూడదు. కానీ ఉమ్మడి జిల్లాలోని ఏ బస్టాండ్లో చూసినా ఆ పరిస్థితి లేదు. బస్టాండ్లో అమ్మకాలు జరిపే ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 […]

రాజకీయం

రాబోయే 2-3 తేదీ లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) తెలంగాణ:రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 2-3 తేదీ లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట పలు జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.రాత్రి పూట 26 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయని పేర్కొంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడం గమనార్హం. […]

Breaking News ప్రకటనలు రాజకీయం

హోలీ పండగన కోడిగుడ్లు ఆమ్లెట్ గా అయ్యాయి … కొంతమంది యువకులవికృత చేష్టలు..

103 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోడీ తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గ అందంగా వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

రాజకీయం

కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ

137 Viewsపెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మొదటి సారిగా పెద్దపల్లి పార్లమెంట్ కు వస్తున్న సందర్బంగా గడ్డం వంశీ కృష్ణకి మరియు   చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామకి పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్ నియోజకవర్గలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా అభిమానులు.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

వరి వేస్తే ఊరేనన్న వెంకట్రామిరెడ్డికి బిఅర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది

149 Views-ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఆయన అత్యంత అవినీతిపరుడు – ఆయనకు టికెట్ ఇచ్చి రైతులను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారు – ఉమ్మడి మెదక్ జిల్లాను దోచుకున్న వ్యక్తి – ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి – పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది – సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; రైతులు వరి వేస్తే ఊరి వేసుకోక […]

రాజకీయం

సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం..

192 Views(తిమ్మాపూర్ మార్చి 22) తిమ్మాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నుండి 5 లక్షల నిధుల తో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టి కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, గ్రామాల అభివృద్దే ధ్యేయంగా […]

ప్రాంతీయం రాజకీయం

ఆర్థిక సహాయం అందజేత

131 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 22) —బిజేపి సీనియర్ జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్. ములుగు మండలం బైలంపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు బట్టలు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యంతో కరెంట్ షాక్ తో మిషన్ తో పాటుగా అక్కడ ఉన్న బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అట్టి విషయన్ని తెలుసుకున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ […]

రాజకీయం

రాముడు పేరు చెప్పుకోని రాజకీయం చేస్తున్న బండి..

229 Views-ప్రజాహిత యాత్ర కాదు, ప్రజా వ్యతిరేక యాత్ర – బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు (మానకొండూర్ మార్చి 17) కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రజాహిత యాత్రను విజయవంతంగా ముగించానని గర్వంగా చెప్పుకుంటున్నారని, ప్రజల దృష్టిలో ప్రజా వ్యతిరేక యాత్ర అని భావిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో […]

రాజకీయం

చైర్మన్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు..

272 Views(తిమ్మాపూర్ మార్చి 17) కరీంనగర్ జిల్లా శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సూడా) చైర్మన్ గా నియమించబడి మొదటిసారిగా కరీంనగర్ కు వస్తున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి నాయక్, వేల్పుల మధు యాదవ్,బొంగని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298

రాజకీయం

సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన…

297 Views(తిమ్మాపూర్ మర్చి 16) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సిసి రోడ్ నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ శనివారం మధ్యాహ్నం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసారు.. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కృష్ణరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, మల్లెతుల తిరుపతి,గడ్డం మహేందర్, దేవా […]