రాజకీయం

కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ

142 Views

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మొదటి సారిగా పెద్దపల్లి పార్లమెంట్ కు వస్తున్న సందర్బంగా గడ్డం వంశీ కృష్ణకి మరియు   చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామకి పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్ నియోజకవర్గలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా అభిమానులు.

 

No Slide Found In Slider.

Poll not found