రాజకీయం

కాకతీయ కాలువకు నీటి విడుదల

281 Viewsరైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలి… రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… (తిమ్మాపూర్ డిసెంబర్ 31) లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ ఆయకట్టు పరిదిలోని పంటలకు నీటిని విడుదల చేసిన బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కన్నంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు యాసంగి పంటలకు నీళ్ళు అందించటానికి మానేరు నుండి […]

రాజకీయం

రెండు గ్యారంటీ లు నెల రోజుల్లో అమలు చేశాం – కేకే మహేందర్ రెడ్డి

237 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను నెలరోజుల లోపే అమలు చేశామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్రెడ్డి అన్నారు..   రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడు విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే బిఆర్ఎస్ మందబలంతో మున్సిపాలిటీలో కలిపారని తిరిగి ఇప్పుడు మళ్లీ ప్రత్యేక గ్రామపంచాయతీ చేస్తామని తీర్మానాలు చేయడం వాళ్లకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని,అన్నారు. బీఆర్ఎస్ […]

రాజకీయం

ప్రజా పాలనలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే

265 Viewsప్రజా పాలనలో భాగంగా నేడు దండేపల్లి లో ప్రజా పాలనలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల పథకం ఈనెల 28న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలంలో నేడు జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో  పాల్గొని దరఖాస్తు స్వీకరణ ఎలా జరుగుతుందో మరియు ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండలంలోని వివిధ గ్రామస్తులు అధిక […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

266 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 30) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు స్థానికులు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమ వెంకటేశం,ఎడెల్లి మల్లేశం, మేకల శ్రీనివాస్,రిపోర్టర్ దొడ్డచారి,ఉప్పరి నరేష్,బాల్ నర్స్,ఎల్లం,స్వామి,వెంకటేష్ తదితరులు ఉన్నారు. […]

రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి

336 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29) వరంగల్ 66 డివిజన్ హసన్ పర్తి గ్రామానికి చెందిన మేకల రాజు కుమారుడి వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన దంపతులు ఆశీర్వదించిన అనంతరం మడిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సురేష్ వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు […]

రాజకీయం

ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అరూరి

215 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29) పర్వతగిరి మండలం అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామీ వారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గోన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బిజెపి రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్న దుర్గం అశోక్

205 Viewsకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తెలంగాణ  భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి  సమావేశంలో పాల్గొన్న బిజెపి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ అమిత్ షా చెప్పినవన్నీ తప్పకుండా చేస్తామని ఆయన  మాట ఇచ్చి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకులు మరియు బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

పేదింటి ఆడబిడ్డకు పుస్తె మెట్టెలు అందజేత !

285 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కలి సుజాత కూతురు చెక్కలి ప్రత్యూష వివాహానికి మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ ఈ రోజు ఉదయం వారి స్వగృహంలో పుస్తె మెట్టెలు అందజేశారు. వారితో పాటుగా గ్రామ నాయకులు జుట్టు సుధాకర్ మేకల శ్రీనివాస్ నేల యాదగిరి మరియు రమేష్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

237 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామక్రిష్ణకాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణి చేశారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. భారత దేశ స్వాతంత్రం కోసం పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారని, గాంధీ నెహ్రూ […]

రాజకీయం

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన అరూరి

244 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 27) గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తి గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గిన్నారపు రవీందర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో తో మృతి చెందగా వారి స్వగ్రామమైన సీతం పేట గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ వీరి వెంట స్థానిక […]