24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 30)
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు స్థానికులు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమ వెంకటేశం,ఎడెల్లి మల్లేశం, మేకల శ్రీనివాస్,రిపోర్టర్ దొడ్డచారి,ఉప్పరి నరేష్,బాల్ నర్స్,ఎల్లం,స్వామి,వెంకటేష్ తదితరులు ఉన్నారు.





