రాజకీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో క్యాండిల్ ర్యాలీ

212 Views*మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో బతద్రవ ఆలయ దర్శనానికి అనుమతి నిరాకరణ మరియు శ్రీమంత శంకర్ దేవ్ చౌక్ దగ్గర పాదయాత్రను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహం దగ్గర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ […]

రాజకీయం

క్యాంపు కార్యాలయం లోకి ప్రవేశించిన ఎమ్మెల్యే…

627 Views(తిమ్మాపూర్ జనవరి 22) తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని మానకొండూర్ క్యాంపు కార్యాలయం(ప్రజాభవన్) లోకి సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వేద పండితుల ఆశీర్వచనాలతో, సర్వమత పెద్దల ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ప్రవేశించారు.. మానకొండూర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఛాంబర్లో కొలువుదీరిన అనంతరం సర్వమత పెద్దలు […]

ప్రాంతీయం రాజకీయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందాజేత

216 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ : పాములపర్తి 22.01.2024 మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శార్దాని నర్సవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సాయంగా ఆర్థిక నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆ కుటుంబాలకు అండగా ఉండడం మన బాధ్యతని సాటి మనిషి దుఃఖం […]

రాజకీయం

నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ..

238 Views (మానకొండూర్ జనవరి 21) బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, తిమ్మాపూర్ మండల మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్‌గౌడ్ రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు మానకొండూర్‌లో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డికి క్యాలెండర్లు అందించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. కాంగ్రెస్‌ తప్పుడు […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

251 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 21) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వాటర్ మాన్ చెక్కలి రమేష్ (45) ఆకస్మికంగా మృతిచెందగా ఆదివారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సహాయంగా 15000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు, వారితో పాటు బోయిని మల్లేష్, ఉప్పరి యాదగిరి, మేకల శ్రీనివాస్,మల్లేష్,బాలస్వామి తదితరులు ఉన్నారు […]

రాజకీయం

త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ!

224 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 19) హైదరాబాద్ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో నిత్యం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పించుకుంటే శాసనమండలిలో ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నేడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని కేటీఆర్‌ కలిశారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ […]

రాజకీయం

ఓయూ విద్యార్థినేతను పరామర్శించిన అరూరి

223 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 18) గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తికి చెందిన ఓయూ విద్యార్థినేత పెద్దమ్మ రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదoలో తీవ్రంగా గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారిని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ వీరి వెంట డివిజన్ అద్యక్షులు శ్రీధర్ , అత్మ ఛైర్మెన్ చంద్ర మోహన్,పాక్స్ వైస్ చైర్మన్ మల్లా […]

రాజకీయం

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అరూరి

203 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( జనవరి 18) పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామ దూడల మల్లికార్జున స్వామి జాతరనీ పురస్కరించుకొని స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

217 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన భూదవ్వ రోడ్డు ప్రమాదంలో మరణించగా గురువారం బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల స్వామి, కుమార్, బిక్షపతి, బాలస్వామి, దయాకర్, కిరణ్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు……. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు.

253 Viewsఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తీసే లక్కీ డ్రా లో పాల్గొన్న వారి విజేతలను డ్రా ద్వారా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో డ్రా తీయగా మైఖేల్,హర్షవర్ధన్ గౌడ్ లు డ్రా లో గెలుపొందగా ఇద్దరికీ ఐరన్ పెట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ […]