24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 21)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వాటర్ మాన్ చెక్కలి రమేష్ (45) ఆకస్మికంగా మృతిచెందగా ఆదివారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సహాయంగా 15000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు, వారితో పాటు బోయిని మల్లేష్, ఉప్పరి యాదగిరి, మేకల శ్రీనివాస్,మల్లేష్,బాలస్వామి తదితరులు ఉన్నారు
