208 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 27) సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామానికి చెందిన సూర్వి ఆంజనేయులు (46) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ గ్రామ పురోహితులు అప్పాళ్ల మాధవ్ శర్మ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శి,రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట నాయకులు , సహదేవ గౌడ్, నవీన్, సూర్వి బాలనర్సయ్య, భూషణం, శ్రీనివాస్ గౌడ్, శశి తదితరులున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
సర్పంచ్ కు సన్మానం!
209 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 27) సిద్దిపేట జిల్లా కోహేడ మండలం శనిగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కర్ర జయశ్రీ రవీందర్ ని అంగన్వాడీ టీచర్స్ , ఐకెపి సిఏలు మరియు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ కొంపల్లి స్వప్న శశిధర్, ఉప సర్పంచ్ దావ పార్వతి, గ్రామ పంచాయతీ […]
మద్యం ప్రియులకు బాడ్ న్యూస్
236 Views24/7 తెలుగు న్యూస్ (జనవరి 25) రేపు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 26 ను డ్రైడేగ పరిగణిస్తారు. అందువల్ల తెలంగాణలోని మద్యం దుకాణాలు, బార్లను, రెస్టారెంట్లను రేపు మూసివేయనున్నారు. మద్యం షాపులతోపాటు మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కఠిన చర్యలు తప్పవు!
217 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 25) సిద్దిపేట జిల్లా: గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నే ప్రధమ కర్తవ్యం అన్నారు.ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృధి జరుగుతుందనీ అన్నారు.ప్రజలకు ఎల్లవేళల పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు.శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కటిన చర్యలు తప్పవు అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి..
229 Views– కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ (తిమ్మాపూర్ జనవరి 25) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నమో నవ యువ ఓటర్ల సమ్మేళననికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపి బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఓటు హక్కుతో మీ తలరాతతోపాటు దేశ భవిష్యత్తును కూడా మార్చుకునే సత్తా ఉందన్నారు. కానీ నేటి యువత ఆశించిన […]
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలికి మెమెంటో
184 Viewsనేడు హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వంలో రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు చేసినందుకు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ని మెమోంటో తో సత్కారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్సి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన జి.వి.ఆర్
190 Views(మానకొండూర్ జనవరి 25) కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యా లయంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయతో కలిసి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామ కృష్ణారావు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బుధవారం రోజున కరీంనగర్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ సక్సెస్ కావడంతో, కరీంనగర్ […]
ఆర్ధిక సాయం అందజేతా !
233 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24) సిద్దిపేట జిల్లా సిద్దిపేటకు చెందిన కిడ్నీ బాధితుడికి జిల్లా అర్యవశ్య మహాసభ అధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.సిద్దిపేటలో నీ ఓ నిరుపేద కు రెండు కిడ్నీలు పాడవటంతో డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్యవైశ్య మహాసభ సభ్యులు రూ. 56 వేల ఆర్థిక సహాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
225 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 23) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాట్లాడుతూ యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని వారి ఆశయ […]
జిల్లా అధ్యక్ష పదవి రేసులో రావుల రమేష్.
1,041 Viewsఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. నలుగురికీ ఉపయోగపడే పనులు ఆయనకే సొంతం… (తిమ్మాపూర్ జనవరి 23) పార్టీ కోసం పనిచేసే సత్తువ అందరికి ఉండదు.బిఆర్ఎస్ పార్టీ కోసం రావుల రమేష్ అహర్నిశలు కృషి చేయడం అభినందనీయం. ప్రజల కష్టనష్టాలు తెలిసున్న వ్యక్తి నిరంతర ప్రజా సేవకుడు,నాయకుడు అనే వాడు ఎప్పుడు ప్రజలతో మమేకం కావాలి అంటూ ప్రజల కష్ట సుఖాల్లో..పాలు పంచుకుంటు మానకొండూరు నియోజక వర్గంలోని తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నుస్తులాపుర్ సర్పంచ్ […]










