రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!

208 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 27)

సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామానికి చెందిన సూర్వి ఆంజనేయులు (46) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ గ్రామ పురోహితులు అప్పాళ్ల మాధవ్ శర్మ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శి,రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట నాయకులు , సహదేవ గౌడ్, నవీన్, సూర్వి బాలనర్సయ్య, భూషణం, శ్రీనివాస్ గౌడ్, శశి తదితరులున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *