24/7 తెలుగు న్యూస్ (జనవరి 25)
రేపు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 26 ను డ్రైడేగ పరిగణిస్తారు. అందువల్ల తెలంగాణలోని మద్యం దుకాణాలు, బార్లను, రెస్టారెంట్లను రేపు మూసివేయనున్నారు. మద్యం షాపులతోపాటు మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి.
