119 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మార్చ్ 3) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మరియు పాములపర్తి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ , జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నివారణ కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు ఎన్ని పనులు ఉన్నా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం మరువద్దని, నిండు జీవితానికి రెండు చుక్కలు దోహదపడతాయని అన్నారు […]
రాజకీయం
మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!
192 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల […]
నవ వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన మ్యాలక కనకయ్య ముదిరాజ్
129 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 29) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రనికి చెందిన కీ”శే”అన్నల్ దాస్ సురేష్ మమత కూతురు పూజ వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని,సంపాదనలో కొంత నిరుపేదలకు సహాయం అందిస్తే సంతోషంగా ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఒక నిరుపేద యువతి వివాహానికి నా వంతు […]
కాంగ్రెస్ చిల్లర బుద్దులు ప్రజలకు తెలుస్తున్నాయి….
126 Views–జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. (తిమ్మాపూర్ పిబ్రవరి 27) హుస్నాబాద్ నియోజకవర్గం లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్ర పై రాళ్ళ దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల చిల్లర బుద్ధులను ప్రజలు గమనిస్తున్నారని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో శాంతియుతంగా జరుగుతున్న ప్రజాహిత యాత్ర లో ప్రజలు స్వచ్ఛందంగా […]
ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం..
148 Viewsబగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు.. (తిమ్మాపూర్ ఫిబ్రవరి 27) కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అల్గునూర్ చౌరస్తా లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… ఎలక్షన్లు రాగానే మతలను, పార్టిలను,యువతను రెచ్చగొడుతూ పబ్బం కట్టుకునే బండి సంజయ్ అధికారంలోకి […]
బిజెపి విజయసంకల్పయాత్ర – మంచిర్యాల
135 Viewsరాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం – కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో బాగంగా మంచిర్యాల పట్టణానికి వచ్చిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారాంటిల […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
148 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 22) సిద్దిపేట జిల్లా పాములపర్తి గ్రామంలో యముడాల చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా గురువారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,మల్లేష్,కృష్ణ,నర్సయ్య,కుమార్,బాబు,రాజు తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…
226 Viewsఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా రు Telugu […]
కూచారం గ్రామంలో ఘనంగా కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు
127 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 17) కూచారం గ్రామంలో ఘనంగా జరిగిన బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, గజ్వేల్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ తెలంగాణ తల్లి […]
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన అచ్చంగారి భాస్కర్
125 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 17) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా మర్కుక్ గ్రామ మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిర కాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన […]










