ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

141 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 22)

సిద్దిపేట జిల్లా పాములపర్తి గ్రామంలో యముడాల చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా గురువారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,మల్లేష్,కృష్ణ,నర్సయ్య,కుమార్,బాబు,రాజు తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్