130 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి మంచిర్యాల ఇన్చార్జ్ మహారాష్ట్ర ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య నేతలు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మంచిర్యాల్ కాన్స్టెన్సీ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ అశోక్ మరియు తదితర ముఖ్య నేతలు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అన్ని కాన్స్టెన్సీలో బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
నేడు పెద్దపల్లి జిల్లాలో రాహుల్, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర
202 Viewsతెలంగాణ పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలైంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ని అధికారంలోకి తీసుకురావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి పెద్దపల్లి జిల్లా చేరుకున్నారు. ఎన్నికల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం వచ్చిన రాహుల్ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ములుగు జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.ఇవాళ ఈ […]
దళిత ద్రోహి రసమయి…
330 Views–లబ్ధిదారుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలి. –మాజీ ఎమ్మెల్యే,బీజేపి నాయకులు ఆరేపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 18) దళితుల సంక్షేమంపై పట్టింపులేని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత ద్రోహిగా మారిపోయాడని మాజీ ఎమ్మెల్యే,బీజేపి నాయకులు అరేపల్లి మోహన్ ఆరోపించారు.తిమ్మాపూర్ మండల కేంద్రములో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకుముందు సుమారు 70 మందికి పైగా కార్యకర్తలు బైక్ ర్యాలీ తో మోహన్ కు స్వాగతం పలుకుతూ గ్రామంలో కలియతిరిగారు. […]
తనకే దుబ్బాక బిజెపి అభ్యర్థి గా బీఫామ్ ఇవ్వాలి
218 Viewsదౌల్తాబాద్: దుబ్బాక బిజెపి అభ్యర్థిగా తనకు బి ఫామ్ ఇస్తే గెలుపు ఖాయమని బిజెపి సీనియర్ నాయకులు, పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ నాయిని రాజగోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఓ ఫంక్షన్ హాల్ లో తన మిత్ర బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం తాను కృషి చేశానని, మీ అందరి సహాయ సహకారాలతో దుబ్బాకలో బిజెపి […]
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నివాసంలో పాత్రికేయలు సమావేశం
157 Viewsరాబోయే శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఒకసారి అవకాశం కల్పించి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఓటర్లను విజ్ఞాప్తి చేశారు. బుధవారం ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రేమ్ సాగర్ రావును గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు లేకుండా అభివృద్ధి పై […]
ఏకగ్రీవ తీర్మాన పత్రం అందజేత
172 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 18 ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం లోని క్రిస్టియన్లు గజ్వేల్ లోని క్రిస్టియన్ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంపూర్ణ మద్దతును తెలుపుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఏకగ్రీవం చేసిన తీర్మాన పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డికి అందజేసిన గజ్వేల్ నియోజకవర్గ క్రిస్టియన్లు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రవళిక తమ్మునికి ఉద్యోగం
180 Viewsఅక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి హైదరబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకుంటానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.ఒక వ్యక్తి వేధింపుల వల్లే ప్రవళిక చనిపోయిందని తల్లి, తమ్ముడు తీవ్ర ఆవేదన చెందారు. వారు న్యాయం చేయాలని కోరారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మీకు మి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు అదేవిధంగా ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తం,కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం అని అన్నారు. […]
చెన్నూరు బరిలో కాంగ్రెస్ – సిపిఐ పార్టీ అభ్యర్థి
135 Viewsచెన్నూరు నియోజకవర్గం లోని చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పొత్తులో చెన్నూరు అభ్యర్థిని సిబిఐ నుండి నిలబెట్టున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు పెట్టుకున్న కూడా అందరిని నిరాకరించి సిపిఐ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది సిపిఐ పార్టీ నుండి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
పెద్దపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీలో పలు చేరికలు
158 Viewsబీఎస్పీలో చేరిన ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ పార్టీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు నేడు కాట్నపల్లి, పెద్దపల్లి పట్టణం, మియాపూర్, రూప్ నారాయణపేట, ఓదెల, వెంకట్రావుపల్లి, వికాస్ జూనియర్ కాలేజ్ నుండి లెక్చరర్స్ పెద్ద ఎత్తున బీఎస్పిలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఎస్పీ […]










