రాజకీయం

పెద్దపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీలో పలు చేరికలు

125 Views

బీఎస్పీలో చేరిన ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ పార్టీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష.

బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష  సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు నేడు కాట్నపల్లి, పెద్దపల్లి పట్టణం, మియాపూర్, రూప్ నారాయణపేట, ఓదెల, వెంకట్రావుపల్లి, వికాస్ జూనియర్ కాలేజ్ నుండి లెక్చరర్స్ పెద్ద ఎత్తున బీఎస్పిలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష.

అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణం నుండి నేడు మర్రిపల్లి సతీష్ – శైలజ మాజీ కౌన్సిలర్ (మాజీ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ పెద్దపెల్లి టౌన్), తిర్రి సుధాకర్ గౌడ్, పెద్దపల్లి పట్టణ మాజీ గౌడ సంఘ అధ్యక్షులు, కాట్నపల్లి గ్రామం నుండి హనుమంతుల సంజీవరెడ్డి, బుడిగే సారయ్య కో ఆప్షన్ మెంబర్, దాసరి సంపత్ మాజీ విద్యా కమిటీ చైర్మన్. మియాపూర్ గ్రామం నుండి కన్నూరి ప్రభాకర్ – కావేరి ప్రస్తుత వార్డ్ మెంబర్, పేర్క శ్రీనివాస్ మాజీ వార్డ్ మెంబర్. రూప్ నారాయణ పేట నుండి సిరికొండ సారయ్య, ఎర్ర కిరణ్, ఎర్ర శ్రీను, దుబ్బాసి కృష్ణస్వామి. ఓదెల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ చెందిన యువకులు గడ్డం రాకేష్, తీగల హరికృష్ణ, ఇందుర్తి కుమార్, పసుపుల సాగర్, ఈర్ల ప్రశాంత్, పుట్ట సాయి, అప్పని యుగేందర్, విజ్జేతుల అజయ్. వెంకట్రావుపల్లి గ్రామం నుండి మల్లెత్తుల సాగర్ వార్డ్ మెంబర్ అలాగే వికాస్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ తాళ్లపల్లి సదానందం గౌడ్, మోటం రాంబాబు, పట్టేం రాజకుమార్, ఆడప సురేందర్, బొబ్బిలి సౌమ్య, గద్దం రమ్య, బొమ్మన వేణి, సౌమ్య, సురేష్, సౌజన్య తదితరులు పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, అసెంబ్లీ కోకన్వీనర్ దేశబోయిన అఖిల, పెద్దపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్, శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు కుమ్మరికుంట రవికుమార్, ఓదెల మండల నాయకులు బీరం రవి, మాటూరి రవి, పిట్టల శివ, దొడ్డి అశోక్, తూడి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *