రాజకీయం

చెన్నూరు బరిలో కాంగ్రెస్ – సిపిఐ పార్టీ అభ్యర్థి

118 Views

చెన్నూరు నియోజకవర్గం లోని చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పొత్తులో చెన్నూరు అభ్యర్థిని సిబిఐ నుండి నిలబెట్టున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు పెట్టుకున్న కూడా అందరిని నిరాకరించి సిపిఐ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది సిపిఐ పార్టీ నుండి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించనున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *