సిద్దిపేట జిల్లా అక్టోబర్ 18
ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం లోని క్రిస్టియన్లు గజ్వేల్ లోని క్రిస్టియన్ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంపూర్ణ మద్దతును తెలుపుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఏకగ్రీవం చేసిన తీర్మాన పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డికి అందజేసిన గజ్వేల్ నియోజకవర్గ క్రిస్టియన్లు.
