మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి మంచిర్యాల ఇన్చార్జ్ మహారాష్ట్ర ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య నేతలు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మంచిర్యాల్ కాన్స్టెన్సీ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ అశోక్ మరియు తదితర ముఖ్య నేతలు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అన్ని కాన్స్టెన్సీలో బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు.
