340 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని వర్ధయ్య గత వారం క్రింద అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు […]
93 Viewsకుత్బుల్లాపూర్:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. No […]
297 Viewsవర్గల్ మండల్ నవంబర్ 7: వర్గల్ మండలం, గ్రామం అనంతగిరిపల్లిలో యాదవ సంఘం పెద్దలు మరియు అప్పిడి సునీత వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ బండ్ల కనకరాజు, యాదవ పార్టీ ప్రెసిడెంట్ తుమ్మల నరసింహులు, గ్రామం యాదవ యువకులు మరియు యాదవ పెద్దలు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్‌కు తీర్మాన పత్రం అందజేయడం జరిగినది. No Slide Found In Slider. Poll not found Telugu News […]