107 Viewsత్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన నియామకంపై రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజభవన్‌లో […]
రాజకీయం
తుర్కాశీల కుటుంబాలను ఆదుకుంటాం : కేకే మహేందర్
143 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల శివారులో గల తురక కాశి కుటుంబాలను ఆదుకుంటామని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గురువారం అన్నారు.ఈ సందర్భంగా 60 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి సాదర పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఇటు గుట్టల ప్రాంతంలో బండరాళ్లు కొడితే కేసులు పెడుతూ తురుక కాశీలను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుందన్నారు. వీరికి ఇప్పటివరకు […]
మంచిర్యాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
154 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 23వ వార్డు చింతపండు వాడలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
దుర్గ మాతను దర్శించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి
219 Viewsచేగుంట అక్టోబర్ 24 24/7 తెలుగు న్యూస్ చేగుంట మండలం వడియారం గ్రామంలో జై దుర్గ భవాని ఇస్తావా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మెదక్ పార్లమెంటు సభ్యులు ,దుబ్బాక అసెంబ్లీ బి ఆర్ ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మరోసారి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
141 Views– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: మూడేళ్ల పాలనలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముత్యంపేట, సూరంపల్లి, లింగరాజు పల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే మాయమాటలకు మోసపోవద్దని తొమ్మిదేళ్ల […]
నేదునూర్ నిర్వాసితులను పట్టించుకోని రసమయి…
170 Views-సమస్యల అవగాహన ఉన్న స్థానికుడిని -బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 24) నేదునూర్ పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుండి సేకరించిన భూనిర్వాసితులను స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పట్టించుకోవడం లేదని మానకొండూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు. మంగళవారం రేణికుంట, గొల్లపెల్లి, లక్ష్మీదేవిపల్లి, నేదునూర్, వచ్చునూర్, రాంహన్మాన్ నగర్, జూగుండ్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు.అంతకుముందు రేణికుంట, గొల్లపెల్లి లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]
దళిత బహుజన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన వడ్లమూరి కృష్ణ స్వరూప్
95 Viewsదళిత బహుజన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల చేసిన జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్. నేడు హైదరాబాద్ హిమాయత్నగర్ లోని దళిత బహుజన పార్టీ కేంద్ర కార్యాలయం లో కార్యక్రమం జరిగింది. 1. దళిత జాతులను ఎస్సీ ఎస్టీ బీసీ ల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం. 2 .ప్రజలందరికి విద్యా. వైద్యం ఉచితంగా అందచేయడం జరుగుతుంది. 3.ఇండియా దేశ రాజ్యాంగం. చట్టాలను ను ఖచ్చితంగా అమలు 4. […]
ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రి..
163 Viewsవర్ధన్నపేట అక్టోబర్ 24:వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలి ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. ఈ నెల 27న భట్టుపల్లి లో నిర్వహించనున్న సీఎం కెసిఆర్ వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలిని స్థానిక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేష్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రమేష్ […]
ప్రగతి భవన్ కు చేరుకున్న గర్జనపల్లి యువకుడు
311 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి ఈ నెల 18 వ తేదీ బుధవారం చేపట్టిన పాదయాత్ర ప్రగతి భవన్ కు మంగళవారం చేరుకుంది,ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవీన్ నాయక్ ను అభినందించారు, తమతో పోటో దిగుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా అందుకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారు. వీరాభీమాని గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీర నవీన్ నాయక్ […]










