330 Viewsమంచిర్యాల మనుషులు మంచి మనసు గలవారని, అలిగిన గులిగిన మనోడు మనోడే అని కారు గుర్తుకే ఓటు వేసి మంచిర్యాల శాసనసభ్యుడిగా దివాకర్ రావు గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, జిల్లా పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ […]
117 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు నేడు మంచిర్యాల పట్టణంలోని వివిధ వార్డుల నుండి టిఆర్ఎస్ నాయకులు.. మరియు కుల సంఘ నాయకులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సినీ కార్మిక సంఘం అధ్యక్షులు పొలసాని సత్యనారాయణ రావు, టిఆర్ఎస్ నాయకులు నడిపెల్లి శ్రీనివాసరావు , పద్మశాలి జిల్లా కోశాధికారి నల్ల దేవేందర్ ,జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు […]
393 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున్ల ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల […]