మంచిర్యాల జిల్లా
మంచిర్యాల మున్సిపాలిటీలోని 23వ వార్డు చింతపండు వాడలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.






