రాజకీయం

హాజీపూర్ మండలంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

282 Viewsమంచిర్యాల జిల్లా హజీపూర్ మండల పెద్దంపేట గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను మరియు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ప్రేమ్ సాగర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ […]

రాజకీయం

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్

465 Views హైదరాబాద్: అక్టోబర్ 30 బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. […]

రాజకీయం

ప్రచార రథానికి పూజ నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

272 Viewsఅలంపూర్ అక్టోబర్ 30 అలంపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అబ్రహం ఎన్నికల ప్రచార రథానికి జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు . అనంతరం సాలు పహిల్వాన్ దర్గాలో ప్రార్థన చేయించారు. అనంతరం ప్రచార రథాన్ని ఎమ్మెల్యే కుమారుడు బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు డా.వి.యం.అజయ్, ఖతార్ ఎన్ ఆర్ ఐ సెల్ కొంగల రవి వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు […]

రాజకీయం

తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

287 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  సమస్యఆత్మక నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తరాలు కూడా జారీ చేసింది. సిర్పూర్ ,చెన్నూర్ ,బెల్లంపల్లి ,మంచిర్యాల ,ఇల్లందు, కొత్తగూడెం, మంథని ,ఆసిఫాబాద్ ,పీనపాక ,ములుగు, ఆశారావుపేట, భూపాలపల్లి ,భద్రాచలం స్థానాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం  4 గంటల వరకు  పోలింగ్ నిర్వహించనున్నారు. అదేవిధంగా […]

రాజకీయం

కెసిఆర్ కు మద్దతుగా ముదిరాజులు…

165 Viewsవర్గల్ మండల్, శేర్పల్లి గ్రామం అక్టోబర్ 30 :వర్గల్ మండలంలోని సామల పల్లి గ్రామంలోని ముదిరాజ్ సంఘ కార్యకర్తలు కెసిఆర్ గెలిపిస్తామని వారి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

నేడు కెసిఆర్ జుక్కల్, బాన్సువాడ మరియు నారాయణఖేడ్ పర్యటన

154 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్  ఉమ్మడి నిజాంబాద్ జిల్లా జుక్కల్ ,బాన్సువాడ మరియు మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఎన్నికల ప్రచారానికి పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతారు. తెలంగాణలో మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఈ కట్టె కాలే వరకు మీతోనే ఉంటా…

100 Viewsకూచిమంచి అక్టోబర్ 29 :కరోన కాలంలో కూడా మీతో ఉన్న,కష్టకాలంలో కూడా మీతో ఉన్న,ఈకట్టే కాలే వరకు మీతోనే ఉంటా.. కందాళ. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. గ్రామ ఎంపీటీసీ బారి తిరపతమ్మ-మల్సూర్,పద్మశాలి మండల నాయకులు లగిశెట్టి వీరబాబు,యూత్ ప్రెసిడెంట్ మూడు వీరబాబు తో పాటుగా 72 కుటుంబాలు,కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈసంధర్భంగా మాట్లాడుతూ […]

రాజకీయం

నేను గాని, నా భార్య పిల్లలుగాని మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ..

195 Viewsకూసుమంచి అక్టోబర్ 29 :కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచారలంలో భాగంగా ఈరోజు నేలపట్ల వచ్చినప్పుడు మీరు చూపించిన ఈ ప్రేమ అభిమానము మీ ప్రేమకు అందరికి నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.ఇప్పటివరకు మన గవర్నమెంట్ కొత్త పథకాలు ఏమి ఇస్తుంది మనమేం చేస్తున్నాం అనేది మన నాయకులు మీకు చాలా క్లుప్తంగా చెప్పారు. నేను […]

రాజకీయం

బిజెపి జెండా ఎగరడం ఖాయం

174 Viewsదౌల్తాబాద్: దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే బిజెపి దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో వార్డు సభ్యులు లక్ష్మీ, నరసవ్వ, స్వరూప, అనురాధ, తిరుమలాపూర్, ముత్యంపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ […]

రాజకీయం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులు

141 Views సంగారెడ్డి అక్టోబర్ 29 సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట మండల నాగ్ సాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి చింత ప్రభాకర్, టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంగారెడ్డి లో చింత ప్రభాకర్ గెలుపు ఖాయం అయిపోయింది 5 ఏండ్లలో 5 సార్లు కూడా రాని జగ్గారెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మోసం […]