తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా జుక్కల్ ,బాన్సువాడ మరియు మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఎన్నికల ప్రచారానికి పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతారు. తెలంగాణలో మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరనున్నారు.






