రాజకీయం

కెసిఆర్ కు మద్దతుగా ముదిరాజులు…

149 Views

వర్గల్ మండల్, శేర్పల్లి గ్రామం అక్టోబర్ 30 :వర్గల్ మండలంలోని సామల పల్లి గ్రామంలోని ముదిరాజ్ సంఘ కార్యకర్తలు కెసిఆర్ గెలిపిస్తామని వారి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *