అలంపూర్ అక్టోబర్ 30
అలంపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అబ్రహం ఎన్నికల ప్రచార రథానికి జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు . అనంతరం సాలు పహిల్వాన్ దర్గాలో ప్రార్థన చేయించారు. అనంతరం ప్రచార రథాన్ని ఎమ్మెల్యే కుమారుడు బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు డా.వి.యం.అజయ్, ఖతార్ ఎన్ ఆర్ ఐ సెల్ కొంగల రవి వాహనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





