రాజకీయం

కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల ఏకగ్రీవ తీర్మానం.

219 Viewsసిద్దిపేట జిల్లా:నవంబర్ 13 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్జిధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓట్లేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నితుడు వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జాంగిర్ కు ఏకగ్రీవ తీర్మానా పత్రాన్ని కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జాంగిర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గోదావరి నుండి ఎత్తిపోతల పథకం ద్వారా గజ్వేల్ నియోజకవర్గానికి […]

రాజకీయం

ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిక

147 Viewsనవంబర్ 13 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిక చిన్నచింత కుంట మండలం పెద్ద వడ్డేమాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,టీడిపి పార్టీలకు చెందిన కార్యకర్తలు లచ్చు, రవీందర్ రెడ్డి, బాలు, రాము,ఖుదాస్ వీరితో పాటు 35 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చెర్మెన్ స్వర్ణమ్మ ,గట్టు […]

రాజకీయం

ఖబర్దార్ కవ్వంపల్లి ..

387 Views– రసమయి పై నీ లుచ్చా రాజకీయాలు మానుకో.. – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు (తిమ్మాపూర్ నవంబర్ 13) మానకొండూర్ మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మెన్ జి.వి రామకృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నామినేషన్ దాఖలు చేసిన పత్రాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా రిటర్నింగ్ అధికారి […]

రాజకీయం

కాశిరెడ్డిపల్లి గ్రామమం లో ఇంటింటా ప్రచారంలో మ్యాకల కనకేయ్య

172 Viewsనవంబర్ 13 మర్కుక్ మండలంలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో  బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి,కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరింత అభివృద్ధి మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తాడని,కేవలం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు […]

రాజకీయం

మహాసభల విశ్వరూపం….

195 Viewsహైదరాబాద్ నవంబర్ 13 :బీజేపీ పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల లో ఎస్సి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి,10 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సి వర్గీకరణ చేయకుండా, మాదిగలను మోసం చేసి, నేడు ఎన్నికలు రాగానే మళ్ళీ ఓటు రాజకీయం చేస్తూ, మాదిగలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ముల సంపత్ మాదిగ తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన మాదిగల […]

రాజకీయం

బీజేపీ ఎన్నికల ప్రచారం…

174 Viewsగజ్వెల్ నవంబర్ 13:భారతీయ జనతా పార్టీ గజ్వేల్ లో ఎన్నికల ప్రచారం. నియోజకవర్గం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గజ్వేల్ ఉమామహేశ్వర రామాలయం లోని ప్రత్యేక పూజలు జరిపి అనంతరం , 09వ 10వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈటెల రాజేందర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బిజెపి సీనియర్ నాయకులు సిలువేరు, జనార్ధన్ ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ […]

రాజకీయం

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి… సంక్షేమం

213 Viewsదౌల్తాబాద్: బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి.. సంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నా రెడ్డి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. సోమవారం మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి, కొనాయిపల్లి, ముబారస్ పూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని, […]

రాజకీయం

మానకొండూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..

254 Views– ప్రచారంలో దూసుకుపోతున్న కవ్వంపల్లి. -పోలం మల్లేష్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు… (తిమ్మాపూర్ నవంబర్ 13) మానకొండూరు నియోజకవర్గం లో బీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చి చూసామని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెళ్లి, మహాత్మానగర్, రామకృష్ణ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిత్ర డెవలపర్స్ పొలం మల్లేషం ఆధ్వర్యంలో  […]

రాజకీయం

బిజెపితోనే అభివృద్ధి సాధ్యం

226 Views– బీఆర్ఎస్ పార్టీ మాటలు తప్ప చేతల్లేవు – దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘు నందన్ రావు దౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు..సోమవారం మండల పరిధిలోని కొనయిపల్లి, గోవిందా పూర్, గువ్వలేగి, ఉప్పర్ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే […]

రాజకీయం

చెన్నూర్ పట్టణంలో బిజెపిలో చేరిన ముదిరాజ్ యూత్

375 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నేడు చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణానికి చెందిన ముదిరాజ్ యువత 100 మందికి పైగా బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో  బిజెపి అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడంతో దానికి ఆకర్షణ ఆకర్షితులైన యువత బిజెపి పార్టీలో చేరడం జరిగింది, వారిని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కండువా కప్పి […]