నవంబర్ 13
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిక
చిన్నచింత కుంట మండలం పెద్ద వడ్డేమాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,టీడిపి పార్టీలకు చెందిన కార్యకర్తలు లచ్చు, రవీందర్ రెడ్డి, బాలు, రాము,ఖుదాస్ వీరితో పాటు 35 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చెర్మెన్ స్వర్ణమ్మ ,గట్టు తిమ్మప్ప ,కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
