రాజకీయం

జాగ్దేవపూర్ మండలం లోని రోడ్ షో నిర్వహించారు బి ఆర్ ఎస్ పార్టీ

294 Viewsజాగ్దేవపూర్ మండలం జంగిరెడ్డిపల్లి నర్సాపూర్ చాట్లపల్లి,వాటిపల్లి,బస్వపూర్,మునిగడపలో,బి ఆర్ ఎస్ రోడ్ షో నిర్వహించారు,ఎఫ్డ్డిసి  చైర్మెన్ ప్రతాప్ రెడ్డి మండల ఎన్నికల ఇంచార్జీ రాధాకృష్నశర్మకు గ్రామస్తులు డపు  చపుల్లా మధ్య బోనాలతో యాదవులు గొర్రె పిల్లలతో స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతు. నేడు పల్లెలని హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందయీ  హాని మాట్లాడారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

ఆర్థిక సాయం అందాజేత!

244 Viewsనవంబర్ 14 సిద్దిపేట జిల్లా, ములుగు మండల కేంద్రమైన ములుగు గ్రామానికి చెందిన దూసరి భాస్కర్ గౌడ్ అనే వ్యక్తికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అతనికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర యువత విభాగం ఉపాధ్యక్షుడు, ఏజెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మహమ్మద్ జుబేర్ పాషా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. పూర్తి ఆపరేషన్ కి సంబంధించిన డబ్బులు తన లీడర్లతో చెప్పి సహాయం చేపిస్తానని […]

రాజకీయం

ప్రతిపక్షులకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి…

294 Views తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానీయొద్దు.. కెసిఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు బంద్ – రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిని పల్లి వినోద్ కుమార్.. (మానకొండూర్ నవంబర్ 14) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి చేరిన దరువు ఎల్లన్న,గడ్డం నాగరాజు వారి అనుచర వర్గంతో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీ.వి రామకృష్ణారావు ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ […]

రాజకీయం

బస్వాపూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం

221 Viewsనవంబర్ 14 ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గులాబీ క్యాడర్ జోరుగా జోషుగా డప్పు చప్పులతో కేరింతలతో జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు నినాదాలతో ఘనంగా స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజాలు భారీ  మెజార్టితో గెల్పిస్తామని హామీ ఇచ్చారు Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

గజ్వేల్ బరిలో నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి ఇంద్ర గౌడ్

228 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 14 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన యువజన నాయకుడు ఇంద్ర గౌడ్ మర్కుక్ మండల యువజన అధ్యక్షునిగా విధులు నిర్వహించిన సందర్భంలో వివిధ గ్రామాల్లో స్వేచ్చ భారత్ నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు యువత అన్ని రంగాల్లో రాణించాలని రాజకీయ రంగం లో అడుగు పెట్టారు గజ్వేల్ ఎమ్మెల్యే గా నేషనల్ నవ […]

Breaking News రాజకీయం

రావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది… బిజెపి పార్టీ ఎమ్మెల్యే రుద్రమ రెడ్డి

292 Viewsరావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది.. సిరిసిల్లలో బీజేపీ బారీ మెజార్టీ సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ కేసీఆర్ రావుల పాలనలో మనకేం రావు అని ప్రజలకు అర్థమైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. మంగళవారం ఆమె గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి, ముచ్చర్ల,రాజుపేట గ్రామాలలో పర్యటించారు. ఇంటింటా తిరిగి ఓట్లు అడిగారు. బారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హామి ఇచ్చిన హామీలేవీ […]

రాజకీయం

మంచిర్యాల పట్టణం ఎల్ఐసి కాలనీలో బిజెపి ఎన్నికల ప్రచారం

258 Viewsమంచిర్యాల జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని  ఎల్ఐసి కాలనీ, పద్మశాలి కాలనీలలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి, అభివృద్ధికి మరియు సంక్షేమానికి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

240 Viewsమంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం హాజిపూర్ మండలంలో పెద్దపేట , గొల్లపల్లి , బుద్దిపల్లి గ్రామాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ లో 150 మంది యువకుల చేరిక…

355 Views ఎల్లారెడ్డిపేట న్యూస్ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమక్షంలో 150 మంది యువకులు చేరిక బీ అర్గె లుపే లక్ష్యంగా పనిచేస్తాం లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా అన్నారు.కౌండిన్య గౌడ యూత్ సభ్యులకు కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ […]

రాజకీయం

ప్రచార రథానికి, బ్రహ్మరథం పడుతున్న ప్రజలు….

246 Viewsనిర్మల్ నవంబర్ 14 :కన్నుల పండుగగా ప్రచారం.అడుగు అడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్వరం మండలంలోని జోర్ పూర్ గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను దశలవారీగా పెంచుతూ 5000 వరకు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. అలాగే రైతుబంధు పథకం […]