జాగ్దేవపూర్ మండలం జంగిరెడ్డిపల్లి నర్సాపూర్ చాట్లపల్లి,వాటిపల్లి,బస్వపూర్,మునిగడపలో,బి ఆర్ ఎస్ రోడ్ షో నిర్వహించారు,ఎఫ్డ్డిసి చైర్మెన్ ప్రతాప్ రెడ్డి మండల ఎన్నికల ఇంచార్జీ రాధాకృష్నశర్మకు గ్రామస్తులు డపు చపుల్లా మధ్య బోనాలతో యాదవులు గొర్రె పిల్లలతో స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతు. నేడు పల్లెలని హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందయీ హాని మాట్లాడారు.
