రాజకీయం

జబ్బాపూర్ లొ వినూత్న ప్రచారం

265 Viewsనవంబర్ 15 వినూత్న ప్రచారం వర్గల్ మండల్ జబ్బాపూర్ గ్రామంలో పొలం పనులలో ఉన్న అక్కచెల్లలతో వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మరియు మండల్ ఉప సర్పంచ్ల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్ అండ్ మిగతా భారతీయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కెసిఆర్ సార్ కు మా మహిళలు మొత్తం అండగా ఉంటామని సార్ మళ్లీ గెలుస్తాడని మాట ఇచ్చారు జై కేసీఆర్ […]

రాజకీయం

మూలకున్న ముసలమ్మతో ముచ్చట్లు….

247 Viewsవర్గల్ మండల్ నవంబర్ 15 :వర్గల్ మండల్ నెంటూర్, జబ్బాపూర్ గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మరియు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే విధంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

గిరి గూడాలకు, తండాలకు బిఆర్ఎస్ పార్టీఏ శ్రీరామరక్ష.

305 Viewsలింగాపూర్ నవంబర్ 15:గిరి గుడాలకు, తండాలకు బిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష- ఆత్రం అనిల్ కుమార్. లింగాపూర్ మండలంలోని కంచన్ పల్లి గ్రామపంచాయతీలోని ములగూడ గ్రామంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి ప్రచార కార్యక్రమం. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు ఆత్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే ప్యారాచుట్ నాయకులు వస్తుంటారు, పోతుంటారు కేవలం డబ్బులు దండుకోవడానికి. కానీ లోకల్ నాయకులు మన కష్ట, సుఖాల్లో పాలుపంచుకొని […]

రాజకీయం

ఓటును అమ్ముకోకండి ఆలోచించి ఓటు వేయండి

298 Viewsఓటును అమ్ముకోకండి ఆలోచించి ఓటు వేయండి. భావితరాల భవిష్యత్తుకు బాట వేయండి. మంచి పార్టీని  ఎంచుకొని ఆలోచించి ఓటు వేయండి. ఉచిత పథకాలకు ఆశపడకండి, ఉచిత విద్య, వైద్యం కోసం పోరాటం చేయండి. స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి బార్డర్లో మేము ప్రాణాలు అర్పిస్తున్నాం, మీరు ఓటుకు అమ్ముడుపోయి బానిసలు కాకండి, మా ప్రాణ త్యాగాలను వృధా చేయకండి, అని ఓ ఆర్మీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లారా, ప్రజలారా ఇకనైనా మారండి. ఓటును అమ్ముకోకండి భావితరాల […]

రాజకీయం

జగ్దేవపూర్ మండలం లో బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం

282 Viewsనవంబర్ 14 మునిగడప గ్రామమం లో గడప గడపకు  ప్రచారం చేయడం జరిగింది మన తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ గారు చేసిన మిషన్ భగీరథ కానీ రైతు బీమా గాని రైతు బంధువు గాని గొర్రెల పంపిణి గాని ముదిరాజుల చెరువు చేప సంపద గురించి మరి ఎన్నో పథకాల గురించి చెప్పడం జరిగింది, గ్రామ ప్రజలు చాలా సంతోషంగా   సీఎం కేసీఆర్ కి ఓటు వేసి మూడో సరి ముఖ్య మంత్రిని చేస్తామని […]

రాజకీయం

దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం

263 Viewsదౌల్తాబాద్: దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్, ఐదవ వార్డ్ మెంబర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బిజెపి పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి నియోజవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తయ్యాయని, ప్రజలిచ్చిన మనోధైర్యంతోనే అసెంబ్లీలో దుబ్బాక సమస్యలపై […]

రాజకీయం

పేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం

273 Views– బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు – దేశంలోనే ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన – అసత్య ప్రచారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి మానవత్వం లేదు దౌల్తాబాద్: పేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు కొత్త పృథ్వీ కృష్ణరెడ్డి లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గువ్వలేగి, ఉప్పరపల్లి, గోవిందాపూర్, కోనాయిపల్లి, దౌల్తాబాద్, […]

రాజకీయం

జాగ్దేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ చట్లపల్లి గ్రామమం లో

260 Viewsనవంబర్ 14 ఈరోజు ప్రచారంలో భాగంగా తిగుల్ నర్సాపూర్ నుండి చట్లాపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో యువకులతో ఎఫ్ డీ సీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బైక్ ర్యాలీతో చట్లాపల్లి గ్రామానికి రావడం జరిగింది. అనంతరం అక్కడి ప్రజలు బోన్నాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు…. అనంతరం ఏఫ్  డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతు ఇప్పుడు ఇక్కడ మీ మద్దతును చూస్తేనే తెలుస్తుంది, కేసిఆర్  […]

రాజకీయం

కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలు

215 Viewsనవంబర్ 14 జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూ నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి తీగుల్ గ్రామ మహిళలు యువకులు ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ డబ్బులు దరువులతో బోనాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ మేమంతా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కారు గుర్తుకే మా ఓటు అని జై […]

రాజకీయం

ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీ ఆర్ ఎస్ నాయకులు

296 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 14 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈ రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఎంపిపి పాండు గౌడ్ అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసిఆర్ ను గెలిపించాలని ఎంపిపి పాండు గౌడ్ కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి బాల్ రెడ్డీ,జడ్పిటీసి మంగమ్మ రామచంద్రం,మండల పార్టీ అధ్యక్షుడు కర్నాకర్ రెడ్డీ ,గ్రామ […]