రాజకీయం

జగ్దేవపూర్ మండలం లో బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం

262 Views

నవంబర్ 14

మునిగడప గ్రామమం లో గడప గడపకు  ప్రచారం చేయడం జరిగింది మన తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ గారు చేసిన మిషన్ భగీరథ కానీ రైతు బీమా గాని రైతు బంధువు గాని గొర్రెల పంపిణి గాని ముదిరాజుల చెరువు చేప సంపద గురించి మరి ఎన్నో పథకాల గురించి చెప్పడం జరిగింది, గ్రామ ప్రజలు చాలా సంతోషంగా   సీఎం కేసీఆర్ కి ఓటు వేసి మూడో సరి ముఖ్య మంత్రిని చేస్తామని చెప్పారు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో బరి ఎత్తున పాల్గొన్నారు జై తెలంగాణ జై కేసీఆర్…

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *