రాజకీయం

ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీ ఆర్ ఎస్ నాయకులు

297 Views

సిద్దిపేట జిల్లా నవంబర్ 14
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

ఈ రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఎంపిపి పాండు గౌడ్ అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసిఆర్ ను గెలిపించాలని ఎంపిపి పాండు గౌడ్ కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి బాల్ రెడ్డీ,జడ్పిటీసి మంగమ్మ రామచంద్రం,మండల పార్టీ అధ్యక్షుడు కర్నాకర్ రెడ్డీ ,గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *