వర్గల్ మండల్ నవంబర్ 15 :వర్గల్ మండల్ నెంటూర్, జబ్బాపూర్ గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మరియు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే విధంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.
