నవంబర్ 15
వినూత్న ప్రచారం వర్గల్ మండల్ జబ్బాపూర్ గ్రామంలో పొలం పనులలో ఉన్న అక్కచెల్లలతో వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మరియు మండల్ ఉప సర్పంచ్ల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్ అండ్ మిగతా భారతీయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కెసిఆర్ సార్ కు మా మహిళలు మొత్తం అండగా ఉంటామని సార్ మళ్లీ గెలుస్తాడని మాట ఇచ్చారు జై కేసీఆర్
