నవంబర్ 14
ఈరోజు ప్రచారంలో భాగంగా తిగుల్ నర్సాపూర్ నుండి చట్లాపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో యువకులతో ఎఫ్ డీ సీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బైక్ ర్యాలీతో చట్లాపల్లి గ్రామానికి రావడం జరిగింది. అనంతరం అక్కడి ప్రజలు బోన్నాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు…. అనంతరం ఏఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతు ఇప్పుడు ఇక్కడ మీ మద్దతును చూస్తేనే తెలుస్తుంది, కేసిఆర్ మీద మీకు అభిమానం, ఆదరణ ఎంత పెద్ద ఎత్తున ఉందో అని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అభిమానం, ఆదరణ ఎప్పటికి ఉంది మన ప్రభుత్వనీ మన సీఎం గారిని గెలిపించుకుంద్దాం అని అన్నారు…
