235 Viewsవర్గల్ మండల్ నవంబర్ 16: వర్గల్ మండల్ మాదారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com
రాజకీయం
హలో గజ్వేల్… చలో ఈటెల…
286 Viewsగజ్వేల్ నవంబర్ 16:హలో గజ్వేల్ చలో ఈటెల… ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉదయాన్నే హలో గజ్వెల్ చలో ఈటెల… అనే నినాదంతో వాకింగ్ కి వెళ్ళే వ్యక్తులను కలిసి బీజేపికి ఒక్క అవకాశం ఇచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గజ్వేల్ అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూధన్, […]
ఇమాంపూర్ లో సొంత గూటికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు
306 Viewsతూప్రాన్: నవంబర్ 15 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ఫ్యాక్స్ డైరెక్టర్ ముత్యాలు, అశోక్ లతో పాటు మరో పది మంది నాయకులు కార్యకర్తలు బుధవారం ఉదయం తూప్రాన్ జడ్పీటిసి బస్వన్నగారి రాణి సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ మండల బి.అర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి, ఇమాంపూర్ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్ ల అధ్వర్యంలో బి.అర్.ఎస్ […]
మంత్రి హరీష్ తో టీయూడబ్ల్యూజే మీట్-ది-ప్రెస్
230 Viewsనవంబర్ 15 హైదరాబాద్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి 2023 శాసన సభ సాధారణ ఎన్నికల సందర్భంలో, ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన *”మీట్ ది ప్రెస్”* కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి మోడరేటర్ గా వహించగా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న యువత !
298 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 15 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలం పాములపర్తిలోని హరిజన వాడలో ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించిన గ్రామ యువకులు.ఈ ప్రచారంలో భాగంగా కేసిఆర్ చేసిన అభివృద్ధిని,సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
జనసేన నాయకులతో బిజెపి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి సమావేశం
227 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈరోజు మంచిర్యాల అసెంబ్లీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో రఘునాథ్ గెలుపునకు జన సైనికులు విష్రమనించకుండ పని చేస్తామని తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల జిల్లాలో కుల సంఘాలు మరియు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు
111 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు నేడు మంచిర్యాల పట్టణంలోని వివిధ వార్డుల నుండి టిఆర్ఎస్ నాయకులు.. మరియు కుల సంఘ నాయకులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సినీ కార్మిక సంఘం అధ్యక్షులు పొలసాని సత్యనారాయణ రావు, టిఆర్ఎస్ నాయకులు నడిపెల్లి శ్రీనివాసరావు , పద్మశాలి జిల్లా కోశాధికారి నల్ల దేవేందర్ ,జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు […]
మూడోసారి గెలిపించండి….
101 Viewsవర్గల్ మండల్ నవంబర్ 15 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సామలపల్లి, నెంటూరు, జబ్బాపూర్ గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ కానీ రైతు భీమా గాని రైతు బంధువు గాని గొర్రెల పంపిణి గాని ముదిరాజుల చెరువుల చేపల సంపద గురించి మరి ఎన్నో పథకాల గురించి చెప్పడం జరిగింది. గ్రామ […]
అవకాశం ఇవ్వండి చెన్నూరుని అభివృద్ధి చేస్తా దుర్గం అశోక్
149 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం కొత్తపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రసారం నిర్వహించారు. కాగా, దుర్గం అశోక్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి, చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని ప్రజలను కోరారు. నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]










