276 Viewsగజ్వెల్ నవంబర్ 18:గజ్వేల్ పట్టణంలో శ్రీ కృష్ణ దేవాలయంలో భారతీయ జనతా పార్టీ గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయానికై గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు ఉప్పల మధుసూదన్ నిర్వహించిన ‘హోమం’ లో పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com
రాజకీయం
మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
277 Viewsనేడు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాదాస్ బాబు మరియు రాష్ట్ర సంఘం ఆర్గనైజ్ సెక్రెటరీ దేవసాని నాగరాజు మరియు పద్మశాలి సంఘం సభ్యులు ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి నల్ల దేవేందర్ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టెల రమేష్ సినీ కార్మిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పొల్సన్ సత్యనారాయణరావు నడిపెల్లి […]
సీఎం సభ ఏర్పాట్లను సమీక్షించిన బోయినపల్లి వినోద్ కుమార్, జీ.వీ.ఆర్
350 Views(మానకొండూర్ నవంబర్ 18) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం మానకొండూరు అసెంబ్లీ వర్గం కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.. బి.ఆర్.ఎస్. జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, జెడ్పిటిసి సభ్యులు ఎంపీపీలు పార్టీ మండల అధ్యక్షులతో సమీక్షించారు. శనివారం మానకొండూరు మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో వినోద్ కుమార్ […]
సీఎం సభకు ప్రటిష్ట భద్రత..
416 Views-కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి.. (తిమ్మాపూర్ నవంబర్ 18) తిమ్మాపూర్ లో ఈనెల 20వ తేదీన జరగబోయే సీఎం సభకు ప్రటిష్ట పద్ధతి ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సభ స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి తాండ్ర కర్ణాకర్ రావు తో కలిసి శనివారం పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాట్లు,సభావేదిక భారీకేడ్ల ఏర్పాటులను పర్యవేక్షించారు. సీఎం సభకు ఎలాంటి అవాంతరాలు […]
ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి..
271 Views-బీఆర్ఎస్ పార్టి జిల్లా అధ్యక్షులు జీవి రామక్రిష్ణ రావు (తిమ్మాపూర్, నవంబర్ 18 ) రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభను ఈ నెల 20వ తారీకు సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గo తిమ్మాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉ. 10 గo.లకు నిర్వహించే సభకు మానకొండూరు నియోజక వర్గం లోని ఆయా మండల, గ్రామాలకు చెందిన […]
నస్పూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
220 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీ లోని తాళ్లపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో ప్రతి ఇంటికి కి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు. […]
ఆర్.ఎం.పి మరియు మేర కులస్తుల ఆత్మీయ సమ్మేళనం
226 Viewsమంచిర్యాల పట్టణ ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మేరు కులస్తుల దాదాపు 500 మంది మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరగింది. జిల్లపేల్లి […]
చిదంబరం వ్యాఖ్యలను ఖండించిన దరువు ఎల్లన్న…
283 Views(మానకొండూర్ నవంబర్ 18) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులైన వారిపై చిదంబరం చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు దరువు ఎల్లన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్లన్న మాట్లాడుతూ తెలంగాణ బలిదానాలకు మాకు సంబంధం లేదని చిదంబరం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీమాంధ్రల మోచేతి నీళ్లు తాగి తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడ్డది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా […]
శ్రీరాంపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
234 Viewsనస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మర్కుక్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు
317 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 17 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలంలో ఈరోజు ప్రచారంలో భాగంగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు & ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం వారు మాట్లాడుతూ మన గ్రామం అభివృద్ధి పనుల్లో ముందజుల్లో ఉందంటే దానికి గల కారణం మన కేసీఆర్ చేసిన కృషి అని,అభివృధికి ఓటు వేయాల్సిన అవసరం […]










