302 Viewsనేడు దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్, పెద్ద పేట, ద్వారక, ధర్మ రావు పేట, కొండాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
రాజకీయం
చెన్నూరు నియోజకవర్గంలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం
290 Viewsచెన్నూర్ నియోజకవర్గం, చెన్నూర్ మండల్ అంగ్రాజ్ పెల్లి చాకపెల్లి లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్, పార్టీ నాయకులు పొలిటికల్ టూరిస్టులు ఎన్నికల కోసం మాత్రమే వచ్చారు ఎన్నికలు అయిపోగానే వెళ్ళిపోతారు ,ఇప్పుడు ఎన్నికల కోసం వేల కోట్లు తెచ్చి నాయకులను పార్టీల్లోకి చేర్చు కుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిల్లిగవ్వ ఐన సహాయం చేశారా ఆలోచించండి వాల్లు ఇప్పుడు మాత్రమే […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన నారాయణపూర్ యువకులు
290 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ముదిరాజ్ యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల యువకులు బాగా ఆకర్షితం అవుతున్నారని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు చదువులో కూడా వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక చదువు కూడా భారంగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొమ్మాటి […]
కేకేకు మద్దతుగా అక్క పల్లి లో భారీగా ముదిరాజుల చేరికలు
282 Viewsసిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మద్దతుగా అక్క పెళ్లి లో భారీగా ముదిరాజులు కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. అక్క పెళ్లి కి చెందిన ముదిరాజ్ కులస్తులు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ శాఖ అధ్యక్షులు భూమిరెడ్డి , డాక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, […]
వీర్నపల్లి మండలంలో జోరుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు
238 Viewsవీర్నపల్లి మండలం తో పాటు చుట్టుపక్క గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇంటింటా కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకే ఓటు వేసి మంత్రి అభ్యర్థి అయినటువంటి కేటీఆర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాతనే మన నిరుపేదల జీవితాలు బాగుపడ్డాయని ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్లయితే యాడున్న రోజుల్లో వీర్నపల్లి మండలం మరింత అభివృద్ధి నాయకులు ఓటర్లతో అంటున్నారు. […]
ఎల్లారెడ్డిపేటలో బి ఆర్ ఎస్ పార్టీ జోరుగా ప్రచారం
239 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని మంత్రి అభ్యర్థి కేటీఆర్ ను అధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులను ఓటర్లతో గుర్తు చేశారు.ఈ ఎన్నికల ప్రచారంలో పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి, గోశిక దేవదాస్, వెంకటేష్,అస్సన్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
బీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి !
351 Viewsబీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి- శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులోని యాదిరెడ్డి రెడ్డి కాలనీలో శనివారo ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి, రమణ రెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, సతీష్ రెడ్డి, […]
బీజేపీ కి భారీ షాక్…
162 Viewsచేగుంట నవంబర్ 18: చేగుంట మండల బిజెపి పార్టీకి భారీ షాక్ ఇచ్చిన రుక్మాపూర్ యువసైన్యం. మెదక్ పార్లమెంట్ సభ్యులు దుబ్బాక బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో రుక్మాపూర్ యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో భారీ చేరికలు. ఇట్టి కార్యక్రమంలో రుక్మాపూర్ సర్పంచ్ స్వప్న అంజి రెడ్డి ఎంపీటీసీ లతా ఆనందం పిఎసిఎస్ చైర్మన్ పరమేష్ వార్డ్ నెంబర్ రాములు బూత్ అధ్యక్షులు మాచినపల్లి గణేష్ బి […]
నేను పోటీచేసినంత కాలం నేనే ఎమ్మెల్యే..
311 Viewsకూసుమంచి నవంబర్ 18:నేను పోటీ చేసినంత కాలం నేనే ఎమ్మెల్యే : కందాళ. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీళ్ళచెర్వు కి విచ్చేసిన నాకు మీరు చూపించిన ప్రేమ,అభిమానాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటా : కందాళ. మాట తప్పని,మడమ తిప్పని మీ కందాళ ఉపేందర్ రెడ్డి కె ఓటు వెయ్యాలి : కందాళ. జీళ్ళచెర్వు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్నికి బ్రహ్మాండమైన రోడ్డుకు కోటిన్నరతో నా సొంతంగా నిర్మిస్తున్నాను : కందాళ. కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలో ఈరోజు […]










