రాజకీయం

బీ ఆర్ ఎస్ లో చేరిన ఇతర పార్టీ నాయకులు

262 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 23 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ములుగు మండలంలోని బండ మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు ఈరోజు వంటేరు ప్రతాపరెడ్డి సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా వేసి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాపరెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గిరిజనులతో తాతా-మనవళ్ళ డాన్స్.

260 Viewsతిరుమలాయపాలెం నవంబర్ 23:గిరిజన బిడ్డలతో కలసి తాత,మనవడు మాస్ డాన్స్. గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్‌ తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు,బీఆర్‌ఎస్‌తోనే తండాల అభివృద్ధి సాధ్యమవుతుంది : కందాళ.. తిరుమలాయపాలేం మండలం బచ్చోడు తండా గ్రామ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ,మనవడు ప్రద్యున్ బాబు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ,మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి పాల్గొన్నారు. Telugu News […]

రాజకీయం

దండేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

312 Viewsమంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం దండెపల్లి మండలం రాజంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రేమ్ సాగర్ రావు దండేపల్లి మండలం ప్రజలను కోరారు.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి…..

295 Viewsవర్గల్ మండల్ నవంబర్ 23 :వర్గల్ మండలంలోని గుంటుపల్లి గ్రామపంచాయతీ నుండి మాజీ సర్పంచ్ మరియు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి మరియు జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సత్యం సర్పంచ్ హనుమంతు, ఉపసర్పంచ్ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

మందమర్రి లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

315 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తరుపున మందమర్రి మండలం ఊరు రామక్రిష్ణపూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ,జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి. 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని ప్రజలను కోరారు.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బిజెపి గడపగడపకు ఎన్నికల ప్రచారం లో రఘునాథ్

327 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో మార్పు మరియు అభివృద్ది కోసం బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి కమలం పువ్వు గుర్తు ఓటు వేసి గెలిపించాలని గడపగడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. బిజెపి ఒక మేనిఫెస్టో వివరిస్తూ మంచిర్యాలలో వ్యాపారులను కలవడం జరిగింది. వ్యాపారులు శాలువాతో సత్కరించి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రెసిడెంట్ కాచువల్ ప్రకాష్ కాచువాల్ శ్యాంసుందర్ విజయ్ పడియార్ ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం

268 Viewsబ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శీనన్ననే గెలిపించాలని ఎల్లారెడ్డిపేట మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు గురువారం రోజున గడపగడపకు వెళ్లి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని నిరంతరం మీ వెంటే ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదిస్తే అసెంబ్లీలో తమ గలాన్ని వినిపిస్తామని సిరిసిల్ల జిల్లా సమస్యలను వెల్లడిస్తానని […]

రాజకీయం

కాంగ్రెస్ లోకి నూస్తులపూర్ ఎంపిటిసి

325 Views(తిమ్మాపూర్ నవంబర్ 23) బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి తలనోప్పిగా మారింది. పార్టీ మారుతున్న వారి వివరాలు ముందుగా తెలిసినా వారిని అదుపుచేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం విఫలం కావడంతో చేరికల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తిమ్మాపూర్ మండలం నూస్తులపూర్ గ్రామ ఎంపిటిసి కొత్త తిరుపతి రెడ్డి తో పాటు తెలంగాణ ఉద్యమకారుడు […]

రాజకీయం

అభివృద్ధి చేసే వారికి అండగా ఉండాలి

277 Viewsదౌల్తాబాద్: అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు కొత్త పృథ్వి కృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్, కోనాపూర్, శేరి పల్లి, బందారం, నర్సంపేట, హైమద్ నగర్, మల్లేశం పల్లి, శౌరిపూర్ ముబారస్ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి మోసపూరిత మాటలు చెబుతున్నాయని […]