సిద్దిపేట జిల్లా నవంబర్ 23
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
ములుగు మండలంలోని బండ మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు ఈరోజు వంటేరు ప్రతాపరెడ్డి సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా వేసి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాపరెడ్డి.





