తిరుమలాయపాలెం నవంబర్ 23:గిరిజన బిడ్డలతో కలసి తాత,మనవడు మాస్ డాన్స్.
గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు,బీఆర్‌ఎస్‌తోనే తండాల అభివృద్ధి సాధ్యమవుతుంది : కందాళ..
తిరుమలాయపాలేం మండలం బచ్చోడు తండా గ్రామ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ,మనవడు ప్రద్యున్ బాబు.
మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ,మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి పాల్గొన్నారు.




